పిల్లలకు తల్లి పాలు మాన్పించే ముందు.. ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సినవి ఇవే!
Samatha
17 july 2025
Credit: Instagram
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా వారికి కనీసం ఆరునెలలు వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వాలని చెబుతారు నిపుణులు.
ఇక కొంత మంది ఆరు నెలల వరకు తల్లి పాలు ఇస్తే మరికొంత మంది డబ్బా పాలు పెడుతుంటారు. కానీ తల్లిపాలే వారికి శ్రేయస్క
రం అటారు వైద్యులు.
కొందరు తమ పిల్లలకు ఆరు నెలలు వరకు తల్లిపాలు ఇస్తే మరికొంత మంది రెండు సంవత్సరాలు లేదా, సంవత్సరం వరకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటారు.
అయితే తర్వాత పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం మాన్పించడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది. కాగా, తల్లి పాలు ఇవ్వడం మాన్పించాలంటే ఎలాంటి టి
ప్స్ పాటించాలో చూద్దాం.
ముందుగా పిల్లలకు సెమీ, ఘన ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాలంట. దాని వలన వారు ఫుడ్ మింగడం అలవాటు చేసుకుంటారు. పండ్ల గుజ్జు, రాగిజావా వంటివి పెట్టాలంట.
తర్వాత మీ బిడ్డ తినడానికి సిద్ధంగా ఉన్నారో లేదో గుర్తించాలి. వారు ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, నోరు తెరవడం, చెంచా పట్టుకోవడం చేస్తారు.
అలాగే శిశువులు తల్లి పాలు కాకుండా ఇతర ఆహారాలు అలవాటు పడే సమయంలో తమ నాలుకతో ఆహారాన్ని బయటకు తోస్తారంట.
అందుకే వారికి ఓపికగా ఫుడ్ పెడుతూ ఉండాలి. అంతే కాకుండా నోటికి మంచి రుచిని ఇచ్చే ఆహారం ఇస్తుండాలి. ఇలా
చేయడం వలన వారు ఫీడింగ్‌కు ఆసక్తి చూపరంట
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!