గుడ్లు అతిగా తీసుకొంటే.. సమస్యలను పాకెట్లో పెట్టుకొని తెరిగినట్టే..
14 October 2025
Prudvi Battula
చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే పనుల హడావిడి కారణం పెట్టుకున్న టీ తాగగా ముందే చల్లారిపోతుంది.
అప్పుడు మళ్లీ వేడిచేసుకొని తాగుతారు. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు వైద్య నిపుణలు.
టీ మళ్లీ వేడి చేసుకొని తాగడం వల్ల కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
టీ పెట్టి కొద్దిసేపు అలానే వదిలేస్తే,, దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది తాగితే అనారోగ్యానికి కారణం అవుతుంది.
మళ్లీ మళ్లీ వేడి చేసిన టీ తాగడం వల్ల అజీర్తికి కారణం అవుతుంది. ఒక్కోసారి జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టీ మాటి మాటికి వేడి చెయ్యడం వల్ల కెఫీన్ ఎక్కువ విడుదలవుతుంది. ఇది తాగడం వల్ల విసుగు, నిద్రలేమికి కారణం అవుతుంది.
టీ ఎక్కువ సార్లు వేడి చేసి తాగడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో రక్త హీనత సమస్య వచ్చే అవకాశం ఉంది.
కాస్త రిఫ్రెష్‌మెంట్ కోసమని టీ తాగుతాం. దాన్ని తాజాగా తీసుకుంటేనే మేలు జరుగుతుంది. లేదంటే సమస్యలు తప్పవు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?