తులసి ఆకులు నీరు ఆరోగ్యానికి మంచిదే.. వీరికి మాత్రం విషంతో సమానం 

09 April 2025

Pic credit- Getty

TV9 Telugu

తులసి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.

తులసి ఔషధాల గని 

చాలా మంది తులసి ఆకులను టీలో కలిపి తీసుకుంటారు. కొన్ని తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది .

ఆరోగ్యానికి మేలు 

తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని, అందువల్ల మారుతున్న వాతావరణంలో దగ్గు, జలుబును నివారించవచ్చని ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా అంటున్నారు.

 నిపుణులు ఏమంటున్నారు?

తులసి లోని ఔషధ గుణాలు సూర్య రశ్మి నుంచి రక్షణ ఇస్తాయి. అతినీలలోహిత కిరణాలు శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు, దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎరుపు,తె

చర్మం ఆరోగ్యంగా

కొన్ని తులసి ఆకులను శుభ్రం చేసి గాజు గ్లాసులో నీరు పోసి నానబెట్టాలి. ఈ నీరు క్రిమినాశక నీరుగా మారుతుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ఎరుపు, తెల్ల రక్త కణాలు కూడా సమతుల్యంగా ఉంటాయి  ఎరుపు,తె

ఎరుపు,తెల్ల రక్త కణాలు 

తులసి ఆకులు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని నమిలి తింటే దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. కనుక శరీరంలో పిత్తం పెరిగినప్పుడు లేదా చాలా వేడి వాతావరణంలో దీనిని తినకూడదు. ఎరుపు,తె

ఎప్పుడు తినకూదంటే 

వేడి పదార్థాలు తినకూడని వారు  గర్భిణీలు లేదా పాలిచ్చే స్త్రీలు, ఆమ్లత్వం, రక్తపోటు, మధుమేహం లేదా మరేదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు తులసి నీటిని తాగే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఎరుపు,తె

ప్రత్యేక శ్రద్ధ