పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఆరోగ్యమైనకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి.
పీచ్ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పండు.
పీచ్‌లో పోషకాలు పుష్కలం. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు పీచ్ పండును డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వర్కౌట్ చేసిన తర్వాత స్నాక్ రూపంలో కూడా పీచ్ పండును తీసుకోవచ్చు.
పీచ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అధిక తినాల్సిన కోరిక రాదు. అయితే ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
పీచ్ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి, క్యాటరాక్ట్ సమస్యలు నివారిస్తుంది.
పీచ్ పండులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుందని అమెరికన్ నివేదికలు చెబుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది..
పీచ్ పండులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుందని అమెరికన్ నివేదికలు చెబుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది..