బిర్యానీ ఆకు, లేదా తేజపత్రం అని కూడా పిలుస్తారు. భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా ద్రవ్యం. ఈ ఆకు ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
బిర్యానీ ఆకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. బిర్యానీ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
బిర్యానీ ఆకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. బిర్యానీ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బిర్యానీ ఆకును నీటిలో ఉడికించి తాగితే తలనొప్పి తగ్గుతుంది.
బే ఆకు జీవ క్రియను పెంచుతుంది. అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి నుంచి ఉపశనం లభిస్తుంది.
బిర్యానీ ఆకు వెంట్రుకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వెంట్రుకలు రాలడం తగ్గిస్తుంది. వెంట్రుకలకు మెరుపునిస్తుంది.దీనివల్ల నాడీ వ్యవస్థ పని తీరు బాగుంటుంది.