ఈ టిప్స్‌తో బంతి పూలు బస్తాల బస్తాలు పూస్తాయి.. లాభాలు కూడా
Prasanna Yadla
08 April 2026
Pic credit - Pixabay
బంతి పూలు బస్తాల మీద బస్తాలు విపరీతంగా పూయాలంటే.. ఈ చిట్కాలు తప్పనిసరి
బంతి పూలు
ఈ మొక్కలకు ప్రతిరోజూ 8 గంటల పాటు ఎండ అవసరం.
ఎండ చాలా అవసరం
ఇలా ఎండలో ఉంటే మొక్కలు బలపడతాయి అలాగే, పువ్వులు కూడా పూస్తాయి
పువ్వులు కూడా పూస్తాయి
ఇలా ఎండలో ఉంటే మొక్కలు బలపడతాయి అలాగే, పువ్వులు కూడా పూస్తాయి
ఎండలో ఉంటే మొక్కలు బలపడతాయి
ఇంకా భూమి కూడా సారవంతమైనదిగా ఉండాలి, ఈ మొక్కల చుట్టూ నీరు నిల్వ ఉండకూడదు
నీరు నిల్వ ఉండకూడదు
మొక్కలు నాటిన 30 నుంచి 40 రోజుల తర్వాత, ఆకుల చివరలను కత్తిరించాలి
ఆకుల చివరలను కత్తిరించాలి
నీడలో పెంచితే పూలు పూయవు కాబట్టి ఎండలోనే ఉంచండి
నీడలో పెంచితే పూలు పూయవు
నత్రజని, భాస్వరం వంటి వాటిని వేస్తే పూలు పూసేలా సెట్ అవుతాయి.
పూలు పూసేలా సెట్ అవుతాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి