మొక్కలు వేపుగా పెరగాలా.. ఈ టిప్స్ పాటించాల్సిందే

Samatha

18 July 2026

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఇంటిలో అందమైన మొక్కలు పెంచుకుంటారు.

వర్షాకాలం

అయితే ప్రస్తుతం వర్షాలు అంతగా పడటం లేదు, ఎప్పుడో ఒక్క వాన పడి తర్వాత విపరీతమైన ఎండలు దంచి కొడుతున్నాయి.

ఎండలు

దీంతో మొక్కలు వాడిపోవడం , వేపుగా పెరగకపోవడం జరుగుతుంది. అయితే మొక్కలు వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

మొక్కలు వాడిపోవడం

మొక్కలు వేపుగా పెరగాలి అంటే వాడిన టీ పౌడర్ వేయడం చాలా మంచిది. దీనిని వేయడం వలన మొక్కలు వేపుగా పెరుగుతాయి.

టీ పౌడర్

అంతే కాకుండా కోడి గుడ్డు పెంకులు కూడా మొక్కలు వేపుగా పెరిగేలా చేస్తుంటాయి. అందుకే వీటిని కూడా మొక్కలకు వేయడం మంచిది.

కోడిగుడ్డు పెంకులు

అలాగే మీ ఇంట్లో ఉండే మొక్కలు చాలా వేపుగా పెరగాలి అంటే, బియ్యం కడిగిన నీరు మొక్కలకు పోయడం చాలా మంచిది.

బియ్యం కడిగిన నీళ్లు

నారింజ తొక్కల పొడి మొక్కల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొడిని మొక్కల వేరు మొదట్లో వేయడం వలన మొక్కలు త్వరగా పెరుగుతాయి

నారింజ తొక్కల పొడి

ఉల్లిపాయల పొట్టు,అలాగే కూరగాయల ముక్కలు పారేసేవి చెట్ల మొదట్లో వేయడం వలన మొక్కలు చాలా త్వరగా వేపుగా పెరుగుతాయంట.

కూరగాయల ముక్కలు