మట్టి లేకుండా ఇంట్లో పెంచుకునే అందమైన మొక్కలు ఇవే!

samatha

07 may 2026

ఇంటిలో మొక్కలు ఉండటం వలన ఆ ఇంటిలో కల వస్తుంది. అందుకే చాలా మంది ఇంటిలో మొక్కలు పెంచుకుంటారు.

మొక్కలు

అయితే పట్నంలో మొక్కులు పెంచుకోవాలి అనుకుంటే ఎక్కువగా మట్టితో సమస్యలు వస్తాయి.  అందుకే ఇప్పడు మనం మట్టిలేకుండా పెరిగే మొక్కల గురించి తెలుసుకుందాం.

మట్టి సమస్య

మట్టిలేకుండా కూడా కొన్ని రకాల మొక్కలను ఇంటిలో సులభంగా పెంచుకోవచ్చునంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మట్టిలేకుండా పెరిగే మొక్కలు

కలబంద మొక్క. దీనిని ఇంటిలో మట్టిలేకపోయినా సరే చాలా సులభంగా గాజు సీసాలో పెంచుకోవచ్చును.

కలబంద

మనీ ప్లాంట్. వాస్తు పరంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి వచ్చే మనీ ప్లాంట్ మొక్కను మట్టిలేకపోయినా సులభంగా పెంచుకోవచ్చును.

మనీ ప్లాంట్

అదే విధంగా, స్నేక్ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. అయితే దీనిని కూడా మట్టి లేకుండా పెంచుకోవచ్చునంట.

స్నేక్ ప్లాంట్

అలాగే  లక్కీ బాంబూ మొక్కను కూడా చాలా సులభంగా  మట్టి లేకుండా పెంచుకోవచ్చునంట. వాస్తు పరంగా కూడా కలిసి వస్తుంది.

లక్కీ బాంబూ

స్పైడర్ ప్లాంట్ మొక్క చాలా  బాగుంటుంది. ఇది ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటికే కల వస్తుంది. దీనిని కూడా మట్టి లేకుండా సులభంగా పెంచుకోవచ్చు.

స్పైడర్ ప్లాంట్