ఇంట్లోనే సులభంగా అల్లాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసా?

samatha

4 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని టీలో వేసుకున్నా, వంటల్లో ఉపయోగించుకున్నా, శరీరానికి చాలా మేలు చేస్తుంది. మఖానా

అల్లం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే చాలా మంది దీనిని ఎక్కువగా బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లో కూడా సులభంగా అల్లం మొక్కలను పెంచుకోవచ్చునంట. మఖానా

అల్లం మొక్క

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కాగా, ఇప్పుడు మనం ఇంట్లో అల్లాన్ని ఎలా పెంచుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మఖానా

జాగ్రత్తలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మొలకలు వచ్చిన మంచి అల్లం తీసుకోవాలి. దానిని ఒక గాజు సీసాలో ఎక్కువగా నీరు పోసి అందులో వేయాలి. మఖానా

మొలకలు వచ్చిన అల్లం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 అప్పుడు వేరు పచ్చరంగులోకి మారిపోయి, చిన్న చిన్న మొలకలు రావడం ప్రారంభం అవుతుంది. తర్వాత దానిని తీసుకొని మట్టిలో నాటుకోలి. మఖానా

చిన్న చిన్న ఆకులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి వాటర్ పోస్తూ ఉండాలి. అందులోనే వడ్ల గింజలు కూడా వేయాలి. అలాగే సూర్య రశ్మి తాకే ప్రదేశంలో పెట్టాలి. మఖానా

మట్టిలో నాటి నీరు పోయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మూడు రోజుల తర్వాత అది చిన్న మొక్కగా కనిపిస్తుంది. అప్పుడు ప్రతి రోజూ సాయంత్రం కొన్ని నీళ్లు పోస్తూ ఉండాలి. అలాగే పెరుగుతుంది. మఖానా

చిన్న మొక్కగా

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మొక్క పెరిగి ఆకులు పసుపు రంగులోకి మారిన సమయంలో భూమిలో తవ్వి దాని నుంచి అల్లం తీసుకోవాలి. అంతే ఇంట్లోనే అల్లం పెచుకోవచ్చు మఖానా

ఆకులు పసుపు రంగులోకి మారడం