బరువు ఉన్నవారు నెయ్యి తింటే కొవ్వు ఇంకా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు అసలు తినకండి
బరువు ఉన్నవారు
ఇంకా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు దీనిని తింటే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి
గుండె సంబంధిత సమస్యలు
అలాగే ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా దీనిని ఎక్కువగా తింటే కాలేయంపై ఒత్తిడి బాగా పెరుగుతుంది.
ఫ్యాటీ లివర్
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు కూడా అధికంగా నెయ్యి తింటే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి
జీర్ణక్రియ సమస్యలు
అలాగే, హై బీపీ ఉన్నవారు కూడా వీటిని తగ్గించి తీసుకోవాలి అంత మంచిది కాదని అంటున్నారు
హై బీపీ
రోజూ నెయ్యి తింటే బరువు అమాంతం పెరుగుతారు కాబట్టి మితంగానే దీనిని తీసుకోండి
బరువు అమాంతం పెరుగుతారు
ఇంకా షుగర్ ఉన్నవారు కూడా ఎక్కువ నెయ్యిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు
షుగర్ ఉన్నవారు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)