కంటి నిండా నిద్రపోవాలా.. ఈ చిట్కాలు మీ కోసమే!
samatha
01 september 2026
Pic credit - Pinterest
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి నిండుగా నిద్రపోవాని చెబుతుంటారు నిపుణుల
ు.
అయితే కొంత మంది ఎంత ప్రయత్నించినా సరే సరిగ్గా నిద్రపోలేరు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.
ప్రశాంతంగా కంటి నిండుగా నిద్రపోవాలి అంటే, తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం
పదండి.
ఎప్పుడూ కూడా ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన చాలా త్వరగా నిద్రపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
అంతే కాకుండా మీరు పడుకోవడానికి ఒక గంట ముందు నుంచే స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం ఆపేయాలి. దీని వలన త్వరగా నిద్రపోతు
ంటారు.
అంతే కాకుండా ఎప్పుడూ కూడా మీ గది చల్లగా ఉండేలా చూసుకోవాలి. దీని వలన త్వరగా నిద్రపడుతుంది. ఆరోగ్యంపై ప్రభావం ఉండదు.
అలాగే పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగడం మంచిది. అంతే కాకుండా అందులో చిటికెడు పసుపు వేసుకొని తాగడం నిద్రను మెరు
గుపరుస్తుంది.
అదే విధంగా ఎప్పుడూ కూడా గది చాలా ప్రశాంతంగా ఎక్కువగా వెలుతురు లేకుండా చూసుకోవాలి. దీని వలన ఎక్కువగా నిద్ర వస్తుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?