గులాబీ సాగుతో లక్షల్లో ఆదాయం.. రైతు పాటిస్తున్న పద్ధతి ఇదే!

Prasanna Yadla

06 september 2026

Pic credit - Pinterest

గులాబీల సాగుతో  రైతులు మంచి లక్షల్లో ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు

 లక్షల్లో ఆదాయం 

నార్మల్ గులాబీలతో పోలిస్తే సువాసన వచ్చే  గులాబీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.

మార్కెట్‌లో మంచి డిమాండ్

మొక్కలను నాటే ముందు కింద భూమిని కూడా చూసుకోవాలి ఇదే సరైనది ఎంచుకోవడం ముఖ్యం 

 కింద భూమిని కూడా చూసుకోవాలి

సేంద్రియ ఎరువులను వేస్తే మొక్కలకు కావాల్సిన అవసరమైన పోషకాలు అందుతాయి

సేంద్రియ ఎరువులు 

ఈ గులాబీ మొక్కలకు సరైన సమయంలో నీటిని అందించాలి ఇది మంచి దిగుబడిని ఇస్తుంది

 ఇది మంచి దిగుబడిని ఇస్తుంది 

మీరు పాత కొమ్మలను కత్తిరిస్తే  కొత్త కొమ్మలు, పూలు ఎక్కువగా వస్తాయి ఇది తప్పక పాటించండి

 కొత్త కొమ్మలు, పూలు 

ఇంకా చీడపీడలు ఉన్నప్పుడు తగిన మందులు పిచికారీ చేయాలి ఇలా చేస్తే పూలు మంచిగా వస్తాయ్

చీడపీడలు ఉన్నప్పుడు

పెళ్లిళ్లు, పూజలు సమయంలో ఈ గులాబీలకు డిమాండ్ ఉంటుంది రైతులకు కూడా డబ్బు వస్తుంది

 రైతులకు కూడా డబ్బు వస్తుంది