మెంతులు వీరికి సూపర్ ఫుడ్.. కొద్దిగా తీసుకున్నా చాలు 

Prasanna Yadla

30 July  2026

Pic credit - Pinterest

మెంతులు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కొందరికి  సూపర్ ఫుడ్ అని చెప్పాలి. 

మెంతులు

ఇంకా మధుమేహం ఉన్నవారు కూడా  వైద్యుల సలహాతోవీటిని మితంగా తీసుకుంటే మంచిది.

మధుమేహం

ఇంకా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ మెంతులు కొంతవరకు ఉపశమనం కలగవచ్చు.

 జీర్ణక్రియ

ఇంకా మలబద్ధకంతో బాధపడేవారికి కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పాలి దీనిలో  ఫైబర్  కూడా ఉంటుంది 

మలబద్ధకం

ఇంకా శరీర బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పకోవాలి. 

శరీర బరువు

ఇంకా కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది సరిపోతోంది. ఇది మీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ నియంత్రణ

ఇంకా ఐరన్, మెగ్నీషియం వంటి వాటి కోసం కూడా ఈ మెంతులు మంచి ఎంపిక చెప్పుకోవచ్చు

ఐరన్, మెగ్నీషియం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్