500, 000 నోటు చూశారా? చూస్తే ఆశ్చర్యపోతారు?

samatha

10 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మనీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ డబ్బు గురించి దాని విలువ గురించి తెలుసు. మఖానా

మనీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 ఇక మన దేశంలో రూపాయి కాయిన్ నుంచి 500 నోటు వరకు ఇప్పుడు చలామణిలో ఉన్నాయి. ఒకప్పుడు 200 నోటు కూడా చలామణిలో ఉండే కానీ ఇప్పుడు లేదు. మఖానా

500 నోటు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మరి మీరు ఎప్పుడైనా సరే ఐదు లక్షల నోటును చూశారా? నిజం అండీ ఒక దేశంలో ఏకంగా ఐదు లక్షల నోటు కూడా చలామణిలో ఉంది. మఖానా

500 000 నోటు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇంతకీ అది ఎక్కడా? ఏకంగా 500 000 నోటు చెలామణిలో ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

వియాత్నం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రపంచంలోనే 5 లక్షల రూపాయల నోటు చెలామణిలో ఉన్న ఏకైక దేశం వియత్నాం. ఇక్కడి కరెన్సీని మీస్ డాగ్ అని పిలుస్తారు.

మిని డాగ్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ దేశంలో అంటే వియత్నాంలో అత్యంత పెద్ద నోటు అంటే 500 000 లనోటు మాత్రమే. ఈ నోటు విలువైనది మాత్రమే కాకుండా కాస్త పెద్దగా ఉంటుంది.

పరిమాణం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అదే విధంగా ఈ నోటుప ఆ దేశ గొప్ప నాయకుడైన హెూ చి మిన్ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇక ఇక్కడ కేవలం నగదు చెల్లింపులే ఉంటాయి అనుకుంటారు.

హెూ చి మిన్ చిత్రం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కానీ ఈ దేశంలో నగదు చెల్లింపులతో పాటు డిజిటల్ చెల్లింపులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ 500 000ల నోటు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

డిజిటల్ చెల్లింపులు