జాగ్రత్త.. పరగడుపున అస్సలే తినకూడని పండ్లు ఇవే
samatha
8 october 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా పండ్లను తింటూ ఉంటారు.
మఖానా
పండ్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున ఈ పండ్లు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అవి ఏవో చూసేద్దాం.
మఖానా
పరగడుపున తినకూడని పండ్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీనిని ఎప్పుడూ కూడా పరగడుపున తీసుకోకూడదు. దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయంట.
మఖానా
బొప్పాయి
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అంతే కాకుండా చాలా మంది నారింజ పండ్లను పరగడుపున తింటారు. కానీ ఇందులో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినకూడదు.
మఖానా
నారింజ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అంతే కాకుండా మామిడి పండ్లను కూడా ఎప్పుడూ పరగడుపున తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కడుపు సమస్యలకు కారణం అవుతుంది.
మఖానా
మామిడి పండ్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
చాలా మంది ఉదయం లేచిన వెంటనే పరగడుపున యాపిల్స్ తింటుంటారు కానీ ,ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
మఖానా
యాపిల్స్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ద్రాక్ష పండ్లను కూడా పరగడుపున తినకూడదంట. వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన కడుపు సమస్యలు వస్తాయంట.
మఖానా
ద్రాక్ష పండ్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
సీతాఫలం పండును కూడా ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తినకూడదు. ఇది చక్కెర స్థాయిలను పెంచడం, కడుపు సమస్యలకు కారణం అవుతుంది.
మఖానా
సీతాఫలం
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి