గుడ్డు నాన్-వెజిటేరియనా.? వెజిటేరియనా.? సైన్స్ ఏం అంటుంది..
25 September 2025
Prudvi Battula
కోడి గుడ్డులో ప్రాణం ఉండదు కాబట్టి దానిని మాంసాహారంగా పరిగణించవద్దని అది శాకాహారమని కొంతమంది వాదిస్తారు.
సాధారణంగా ప్రస్తుతం మనం షాపులో కొనుక్కొని వండి తింటున్న కోడి గుడ్లు అన్నీ కోడిపుంజుతో సంపర్కం లేకుండా వచ్చినవే.
కోడిపుంజుతో సంపర్కం జరగలేదు కాబట్టి ఆ గుడ్లు సంతానోత్పత్తికి పనికిరావు. వాటి లోపల పిండం పెరగదు. ఈ గుడ్లను 'అన్‌ఫెర్టిలైజ్డ్ ఎగ్స్' అంటారు.
మరోవైపు గుడ్డు ఒక జీవి శరీరం నుంచి వచ్చినందున దాన్ని మాంసాహారంగా భావించాలని మరికొందరు చెబుతున్న మాటలు.
గుడ్డులోని ప్రొటీన్లు, ఇతర పోషకాలు జంతు సంబంధితమైనవి. అందుకే దీన్నిమాంసాహారంగా పరిగణించాలని వారి వాదన.
చాలామంది వీగన్స్ గుడ్లు, పాలు, తేనె జంతువుల నుంచి వచ్చేనవి కాబట్టి వాటిని శాకాహారంగా భావించారు. అందుకే వీటిని తీసుకోరు.
గుడ్డు మూడు భాగాల్లో తెల్లసొనలో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటే పచ్చసొనలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పెంకులో కాల్షియం ఉంటుంది.
ఆధునిక మార్కెట్‌లో దాదాపుగా అన్‌ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ మాత్రమే లభిస్తున్నాయి. వాటిని శాకాహారంగానే భావించవచ్చు.
చాలా హోటళ్లు కూడా వాటి ఫుడ్ మెనూలో గుడ్డును 'ఎగ్టేరియన్' కేటగిరీలోని ఉంచుతున్నాయి. అయితే దీన్ని తినాలా.? లేదా.? అన్నది మీ వ్యక్తిగతం.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..