మటన్‌తో పాటు వీటిని తింటే.. అనారోగ్యంతో లాంగ్ డ్రైవ్ చేసినట్టే..
18 September 2025
Prudvi Battula
ఆలూ ఫ్రైని మటన్ కర్రీతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ మీల్ కాంబోలో తగినంత ఫైబర్ లేకపోవడమే దీనికి కారణం.
మటన్, రొయ్యలను కలిపి తినడం మీ జీర్ణవ్యవస్థకు మంచి ఎంపిక కాకపోవచ్చు. కడుపు సమస్యలు లేదా ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
మటన్‌తో ప్రోటీన్‌తో వేయించిన మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ నిర్వహించడం కష్టంగా మారుతుంది. ఇది కడుపుకి సమస్యగా మారుతుంది.
మటన్‌ను బీన్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి. అలాగే దీనితో కలిపి జున్ను కూడా తీసుకోవద్దు.
మటన్‌తో స్ట్రీట్ లేదా అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
మటన్‌తో హాఫ్ బాయిల్డ్ లేదా పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల సాల్మొనెల్లా అనే అనారోగ్య సమస్యను కలిగిస్తాయి.
మటన్‌తో కలిపి వేయించిన ఆహారాలు తీసుకుంటే వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. జీర్ణ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
మటన్‌తో చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాపుకు దారితీస్తుంది. అలాగే జీర్ణ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
బాత్రూమ్లో వీటిని ఉంచితే.. దరిద్రంతో రూమ్ షేర్ చేసుకున్నట్టే..
స్మార్ట్‌ఫోన్‌కు ఫాస్ట్ ఛార్జర్ హానికరమా? వాస్తవం ఏంటి.?
ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు కన్నురెప్పలు కొడతారో తెలుసా?