రోజూ గుడ్లు తింటే డయాబెటిస్ వస్తుందా?
11 November 2026
TV9 Telugu
TV9 Telugu
కోడిగుడ్డు చాలామంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం మంచిదని చెబుతుంటారు
TV9 Telugu
కానీ ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది
TV9 Telugu
ఎవరైతే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు
TV9 Telugu
అంతేగాక పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు. ఆ పరిశోధన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
TV9 Telugu
మధుమేహం వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకబెట్టుకుని మాత్రమే తినడం ఉత్తమమని, దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించవచ్చన్నారు
TV9 Telugu
లేదంటే గుడ్లను కూరగాయలతో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చారు. గుడ్లతో వెజిటెబుల్ ఆమ్లెట్‌లు లాంటివి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
గుడ్లను నేరుగా కాకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం ద్వారా మధుమేహం రిస్క్ తక్కువన్నారు
TV9 Telugu
గుడ్లతో చేసుకునే డిష్‌లలో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకూడదని హెచ్చరిక చేశారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి