రెక్క మందరాలు గుత్తు గుత్తులు పూయాలంటే ఇవి చల్లితే చాలు
Prasanna Yadla
15 May 2026
Pic credit - Pinterest
రెక్క మందారాలు ఎర్రగా గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు
రెక్క మందారాలు
ఎంతో మంది ఇంట్లో మొక్కలు పెంచినా కూడా పూలు మాత్రం సరిగా పూయవు.
రెక్క మందారాలు
అయితే, కొన్ని సహజ ఎరువులు వేస్తే ఏడాది పొడవునా పూలు పూస్తాయని నిపుణులు అంటున్నారు.
రెక్క మందరాలు
మనకి రోజూ కనిపించే చెట్లు, మొక్కలు అనేవి లేకపోతే భూమిపై జీవులు ఉండేవి కావు
మొక్కలు
అరటి తొక్కలు చెట్టు మొదట్లో వేస్తే మంచి ఫలితం ఉంటుంది దీనిలో పొటాషియం ఉంటుంది.
అరటి తొక్కలు
మీరు వాడిన టీ పొడిని ఆరబెట్టి వాటిని మొక్కల మీద వేయాలి.
టీ పొడి
గుడ్డు పెంకుల పొడి చేసి దానిని ఈ మొక్కల మీద చల్లాలి. ఇలా చేస్తే పూలు బాగా పూస్తాయి.
గుడ్డు పెంకుల పొడి
పులిసిన మజ్జిగను ఈ మొక్కల మీద పోస్తే సహజ పోషకాలు అంది పువ్వులు పూస్తాయి
మజ్జిగ
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి