చెవిదిద్దులతో అందం మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
10 September 2025
Prudvi Battula
చెవిదిద్దులు.. ఇవి మగువల అందాన్ని మరింత పెంచుతాయి. ప్రస్తుతం అనేక రకాల డిజైన్లలో చెవిదిద్దులు అందుబాటులో ఉన్నాయి.
హిందూ సంప్రదాయంలో వీటిని సంపద వృద్ధికి చిహ్నంగా భావిస్తారు. ఇవి ధరిస్తే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు.
అయితే సంప్రదాయకంగా లేదా అందం కోసం ధరించే చెవిదిద్దులతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ గట్టిగా చెబుతుంది.
చెవిదిద్దుల ఆక్యుప్రెషర్‌లా పని చేస్తాయి. ఇవి చెవిపై నిర్దిష్ట బిందువులను ప్రేరేపించి విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి. అలాగే నొప్పిని తగ్గిస్తాయి.
చెవిదిద్దులు మగువల శరీరానికి విశ్రాంతిని అందించే సాధనాలు. అలాగే ప్రశాంతతను ప్రోత్సహించి ఒత్తిడి స్థాయిలని తగ్గిస్తాయి.
మీకు నమ్మకంగా లేదా సంతోషంగా అనిపించే చెవిపోగులు ధరించడం వల్ల మీ మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
చెవిదిద్దులు ధరించడం వల్ల మీ మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతాయి. దీంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు.
చెవిపోగులు మీ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అందరిలో అందంగా కనిపిస్తారు. అలాగే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాయిలెట్ ఆ దిక్కున ఉందా.? దరిద్రం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే..
ఆ బ్లడ్ గ్రూప్‌కి దోమలు ఫ్యాన్స్.. ఎందుకంటారు.?
గర్భిణులు చికెన్ లివర్ తినొచ్చా.? లాభమా.? నష్టమా.?