బారిస్టర్ పార్వతీశం గుర్తున్నాడా..? ఆ రోజులు ఎంత బాగుండేనో..

Prasanna Yadla

 14 June  2026

Pic credit - Pinterest

పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికి బారిస్టర్ పార్వతీశం గుర్తుండే ఉంటారు ఎందుకంటే ఇది తెలుగు ఉపవాచకం కూడా.. 

బారిస్టర్ పార్వతీశం

తెలుగు టెక్స్ట్‌బుక్‌లో ఆయన అమాయకత్వం గురించి చక్కగా వర్ణించారు. ఇంకా  పార్వతీశం మాటలు కూడా అందరికి గుర్తుండిపోతాయి 

పార్వతీశం  అమాయకత్వం

ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు మనల్ని కడుపుబ్బా నవ్వించిన 'బారిస్టర్ పార్వతీశం' గురించి ఎంత చెప్పినా తక్కువే

కడుపుబ్బా నవ్వించాడు

ఈ టెక్స్ట్‌బుక్‌లో అన్నింటికంటే ఆయన ఆ ట్రంకు పెట్టె, లండన్ ప్రయాణం హైలెట్..

ట్రంకు పెట్టె, లండన్ ప్రయాణం

బారిస్టర్ పార్వతీశం ఇంట్లో చెప్పకుండా, ఒక ట్రంకు పెట్టె, చేతిలో కర్ర, చిన్న నీళ్ల చెంబు తీసుకుని మొగల్తూరు నుండి బయలుదేరి వెళతాడు.  

చేతిలో కర్ర, చిన్న నీళ్ల చెంబు

 మొగల్తూరు నుండి బయలుదేరి చెన్నపట్నం కు వెళతాడు ఇలా మొదలైన ప్రయాణం ఆయన పట్టా పొందేవరకు ఇంటికి రాడు 

మొగల్తూరు టూ చెన్నపట్నం 

ఈ  రైలులో తోటి ప్రయాణికులతో ఎలా మాట్లాడాడు, టికెట్ కలెక్టర్‌ను ఎలా మేనేజ్ చేసాడు అనేవి నవ్విస్తాయి 

 రైలు ప్రయాణం 

ఆయన మాట్లాడుతుంటే అచ్చమైన పల్లెటూరి అమాయకత్వం తెలుస్తుంది వచ్చి రాని భాషతో పార్వతీశం పడే పాట్లు అన్ని ఇన్ని కావు 

పల్లెటూరి అమాయకత్వం