ఫస్ట్ నైట్ రోజు నవ వధువుకు తల్లో మల్లెపూలే ఎందుకు పెడుతారో తెలుసా?
Samatha
3 july 2025
Credit: Instagram
వివాహం అనేది రెండు మనసుల కలయిక, ఇద్దరి వ్యక్తుల నూరేళ్ల జీవితం. ఇక పెళ్లి అంటే ఎన్నో సంప్రదాయా
లు ఉంటాయి.
ఒక్కో రోజూ ఒక్కో కార్యక్రమాన్ని, వారి సంప్రదాయం ప్రకారం జరుపుతారు. ఇక పెళ్లి తర్వాత మొదటి రోజు నవ వధువుక
ు మల్లెపూలు జడలో పెట్టడం కామన్
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి రాత్రి రోజున నవ వధువు తలలో మల్లె పూలే ఎందుకు పెడుతారు? వేరే పూలు పెట్టకపోవడానికి కారణం.
కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ నైట్ రోజు నవ వధువు తలలో మల్లె పూలే పెట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట.
అమ్మాయిలకు మల్లె పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇది అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుందంట.
అంతే కాకుండా మల్లె పూలు భార్య భర్తల మధ్య బంధాన్ని పెంచుతాయంట. ఈ పూలు తల, చర్మం నంచి వేడిని గ్రహించి శరీరం చల్లగా
ఉండేలా చేస్తుందంట.
అదే విధంగా చాలా వరకు మల్లె పూలను ఎక్కువగా పూజకు ఉపయోగించరు. కానీ వేరే పూలను పూజలో ఉపయోగిస్తారు. అందుకే నవ వధువుకు మల్లెపూలు పెడుతార
ంట.
అలాగే మల్లె పూలు మంచి సువాసనను ఇస్తాయి. ఇది భార్య భర్తల మధ్య మానసిక ప్రశాంతతను పెంచడమే కాకుండా, వారికి ఆనందాన్ని కలగచేస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
నిర్ణయం మార్చలేనిది.. తీసుకునేముందు చదవాల్సిన దలైలామా కోట్స్ ఇవే!
చిట్టి మిరియాలతో పుట్టేడు లాభాలు..తింటే ఎంత మంచిదో!
వర్షాకాలంలో స్వీట్ కార్న్ తినడం మంచిదేనా?