పర్ఫ్యూమ్ అతిగా వాడుతున్నారా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
samatha.j
24 January 2025
Credit: Instagram
ప్రస్తుతం చాలా మంది పర్ఫ్యూమ్ వాడుతున్నారు. చిన్న పనికి బయటకు వెళ్లినా సరే పర్ఫ్యూమ్ వాడటం తప్పనిసరి అయిపోయింది.
మంచి సువాసన కోసం చాలా మది దీనిని విరివిగా వాడుతున్నారు. కానీ దీని వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంట.
పర్ఫ్యూమ్‌ను శరీరంలోని కొన్ని భాగాల్లో స్ర్పే చేయడం వలన చర్మ సమస్యల భారిన పడే అవకాశం ఉందంట. దాని గురిం
చే తెలుసుకుందాం.
మీ ఫేస్, మెడపై అస్సలే పర్ఫ్యూమ్ వాడకూడదంట. దీని వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.
అలాగే ముక్కు, నోరు వద్ద, పొట్ట, నాభి చుట్టు కూడా అస్సలే పర్ఫ్యూమ్ వాడకూడదంట. దీని వలన చర్మంపై దురద లాంటి సమస
్యలు వస్తాయంట.
అంతే కాకుండా చాలా మంది మెయిన్‌గా చంకల కింది పర్ఫ్యూమ్ వాడుతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. దాని వలన స్కిన్ ప్రాబ్లమ్, అ
లర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుందంట
అదే విధంగా హెయిర్ లేదా శరీరంపై ఉన్న గాయాలపై పర్ఫ్యూమ్‌ను వాడకూడదంట దీని వలన దురద లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇవే కాకుండా కొందరు ప్రైవేట్ భాగాల వద్ద కూడా పర్ఫ్యూమ్‌ను వాడుతుంటారు. దీని వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుం
దంట
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరికలు ఎక్కువంట!
బీ కేర్‌ఫుల్.. వీరి గుండె ఎప్పుడు ఆగిపోతదో తెలియదు..
ఆ అందం మళ్లీ తిరుగొచ్చేనా.. సమంత, న్యూలుక్ ఫోటోస్ వైరల్!