భారత స్మారకచిహ్నం ఎర్రకోట.. నిర్మాణ ఖర్చు ఎంతో తెలుసా?
13 August 2025
Prudvi Battula
ఢిల్లీలోని నిర్మించిన ఎర్రకోట దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు దీనికి 6 ద్వారాలు ఉండేవి.
ప్రస్తుతం ఈ 6 ద్వారాల్లో ఒకటి మాత్రమే వాడుకలో ఉంది.అందుబాటులో ఉన్న ఈ ద్వారాన్ని లాహోరీ గేట్ పిలుస్తారు.
ఎర్రకోట నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. దీని పూర్తి నిర్మాణం 1648 సంవత్సరంలో పూర్తయింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎర్రకోటని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోచేర్చడం జరిగింది.
ప్రతి ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున ఈ ఎర్రకోటపై భారత ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి స్పీచ్ ఇస్తారు.
1648 సంవత్సరంలో పూర్తైన ఎర్రకోట నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారని భారతదేశ చరిత్ర చెబుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట సముదాయం చాలా పెద్దది. దాని గోడలు 2.5 కిలోమీటర్ల పొడవుగా నిర్మించారు.
ఎర్రకోట గోడల ఎత్తు యమునా నది వైపు 18 మీటర్లు అంటే వెనుక వైపు, చాందినీ చౌక్ వైపు 33 మీటర్లు ఎత్తు ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?