బుస్ బుస్ అంటూ కాటేసే పాము నోటిలో ఎన్ని దంతాలుంటాయో తెలుసా?
13 october 2025
Samatha
పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.
పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.
ఇక పాములంటే భయం ఉన్నప్పటికీ చాలా మందికి స్నేక్స్‌కు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఉంటుంది.
అయితే పాము రెండు కోరలు చాచి, బుస్ బుస్ మంటుంది. మరి దానికి కోరలు మాత్రమే ఉంటాయా? దంతాలు కూడా ఉంటాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పాముకు దంతాలు కూడా ఉంటాయి. దాదాపు 100 నుంచి 300 వరకు దంతాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
పాముల దంతాలు చాలా సన్నగా సూది వలే ఉంటాయంట, అలాగే వీటికి రెండు రకాల దంతాలు ఉంటాయి. ఇక వీటి సంఖ్య జాతులను బట్టీ మారుతుంది
విషపూరితమైన దంతాలు, సాధారణ దంతాలు ఉంటాయి. నాన్ వెనమస్ పాములకు 60 నుంచి 100 వరకు దంతాలు ఉంటాయంట.
అదే విధంగా విషపూరితమైన పాములు, కోబ్రా, వైపర్లకు 20 నుంచి 40 దంతాలు ఉంటాయి. ఇక పాములకు పళ్ళు ఊడినా మళ్లీ వస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కంటి నిండా , హాయిగా నిద్రపోవాలంటే, ఏవైపు పడుకోవాలో తెలుసా?
తమలపాకులు చేసే మేలు తెలుసా..?
పల్లీలతో పది ప్రయోజనాలు.. ఇది తెలిస్తే తింటూనే ఉంటారు!