తోక లేని కుక్కలను మీరెప్పుడైనా చూశారా.. అయితే చూసేయ్యండి!
Samatha
16 july 2025
Credit: Instagram
కుక్కలకు తోక ఉండటం అనేది చాలా సహజం. ఇప్పటి వరకు చాలా మంది తోక ఉన్న కుక్కలనే ఎక్కువగా చూసి ఉంటారు. చాలా వరకు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి.
కానీ తోక లేని కుక్క జాతులు కూడా ఉన్నాయని మీకు తెలుసా. అవునండీ తోక లేని కుక్క జాతులు కూడా ఉన్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్రెంచ్ బుల్ డాక్. ఇది చూడటానికి చాలా బొద్దుగా పొట్టిగా చాలా ఉత్సహంగా ఉంటుంది. తో
కలేని కుక్కల్లో ఇదొక్కటి.
బోస్టన్ టెర్రియర్. ఇది టక్సెడో పూత కలిగిన జాతికి చెందినది. దీనికి చాలా చిన్న పాటి తోక ఉంటుంది. ఇది కూడా చా
లా చిన్నగా ఉంటుంది.
ఆస్ట్రేలియన్ స్టంపీ టెయిల్ పెట్ డాగ్. ఇది చాలా ఉత్సాహంగా ఉండే జంతువుల్లో ఒకటి. దీనికి తోక ఉండదు. కానీ చాలా చురుకుగా ఉంటుంది.
నక్క లాంటి మొహంతో చాలా చిన్నగా, చూడటానికి అందంగా ఉండే కుక్కల్లో పెంబ్రోక్ వెల్ష్ కార్గి ఒకటి. ఇది తోకలేని అందమైన పెట్ డాగ్.
తోక లేకుండా ఉండే కుక్కల్లో వేట జాతికి చెందిన బ్రిటనీ స్పానియల్ డాక్. ఇది చూడటానికి కాస్త పొడువుగా సన్నగా ఉంటుంది.
తోకలే కుండా లేదా చిన్న తోక ఉండే కుక్క జాతుల్లో స్కిప్పెర్కే ఒకటి. ఇది బెల్జియంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటికి కాపా
లా ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తులు మరణించే వరకు పేదవారిగానే ఉంటారు!
శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
ఉదయాన్నే గ్రీన్ టీ తాగేవారి వ్యక్తిత్వం ఇదే!