చాణక్య నీతి : జీవితంలో జోకుగా తీసుకోకూడని రెండు విషయాలివే!
Samatha
15 july 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి సమాజానికి ఉపయోగ పడే ఎన్నో విషయాల గురించి తన నీతి శాస్త్రంలో తెలియజే
యడం జరిగింది.
చాణక్యుడు తన అనుభవాల ఆధారంగా తెలిపిన ప్రతి విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక చాణక్యుడు స్త్రీ, పుట్టుక, డబ్బు, బంధాలు , బంధుత్వాలు, రిలేషన్, మంచి, చెడు, నియమాలు, నిబంధనలు ఇలా ప్రతి విషయం గ
ురించి తెలియజేశారు.
అయితే ఆచార్య చాణక్యుడు జీవితంలో జోకుగా తీసుకోకూడని రెండు విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.
చాణక్యుడు జీవితంలో రెండు విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జోకుగా తీసుకోకూడదంట. తీసుకుంటే చాలా కోల్ప
ోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంతకీ చాణక్యుడు చెప్పిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే? ఒకటి శత్రువు, రెండోది చెడు స్నేహం. ఇవి రెండూ ప్రమాదకరమైనవంట.
ఏ వ్యక్తి అయినా సరే శత్రువు శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదంట. వారిని తేలికగా తీసుకుంటే చివరకు మీరే ముప్పులో పడత
ారంట.
అగ్ని ఎలా అయితే సకాలంలో అదుపు చేయకపోతే,అన్నింటిని కాల్చేస్తుందో, చెడు సావాసం కూడా సకాలంలో వదిలివేయకపోతే జీవితాన్నే నాశనం చ
ేస్తుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తులు మరణించే వరకు పేదవారిగానే ఉంటారు!
ప్రపంచంలోనే అందమైన రంగురంగుల రామచిలుకలు ఇవే!
స్వీట్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?