ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయా? ఈ టిప్స్ మీకోసమే
Prasanna Yadla
30 March 2026
Pic credit - Pixabay
మనం సాధారణంగా ప్రతి కూరలో ఉల్లి పాయలు వేసుకుంటాము. ఎందుకంటే, ఇవి రుచిని ఇస్తాయి
ఉల్లి పాయలు
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చాలా మందికి కన్నీళ్లు వస్తాయి.
ఉల్లిపాయలు
ఈ టిప్స్ పాటిస్తే అస్సలు కళ్ళలో నుంచి ఒక్క చుక్క కూడా రావు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఈ టిప్స్ పాటిస్తే..
ఫ్రిజ్ చిట్కా.. ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు అర్ధ గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి
అర్ధ గంట పాటు ఫ్రిజ్ లో ..
మీరు కట్ చేసే కత్తిని మంచిది తీసుకోవాలి. అప్పుడు ఇది తక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది.
కట్ చేసే కత్తి కూడా ముఖ్యం
ఉల్లిపాయలను కట్ చేసే ముందు ఒక గంట పాటు నీటిలో నానాబెట్టాలి
ఒక గంట పాటు నీటిలో..
కట్ చేసేటప్పుడు నోటితో శ్వాస తీసుకంటే కళ్ళలో నీరు రాకుండా ఉంటుంది
కళ్ళలో నీరు రాకుండా ఉంటుంది
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)