మీ ఫోన్ ప్యాటర్న్ బట్టీ మీ క్యారెక్టర్ చెప్పొచ్చు.. అదెలా అనుకుంటున్నారా..
samatha
14 february 2025
Credit: Instagram
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువై పోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌కు లాక్ అనేది పెట్టుకుంటుంటారు. కాగా, మీ ఫోన్‌కు పెట్టే లాక్‌ను బట్టీ మీ వ్
యక్తిత్వం చెప్పొచ్చునంట.
ఏంటీ స్మార్ట్ ఫోన్ లాక్‌ను బట్టీ వ్యక్తిత్వం చెప్పవచ్చునా? అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం..
కొందరు తమ ఫోన్ లాక్ ప్యాటర్న్ కోసం 1 నుంచి 9 వరకు ఏదో ఒక నంబర్‌ను ఎంచుకుంటారు. వారు ఎంచుకునే నెంబర్ బట్టీ వారి క్యారెక్టర్ చ
ెప్పవచ్చునంట.
సెల్ ఫోన్ లాక్ ప్యాటర్న్ 1ని ఉంచుకునే వ్యక్తులు స్వతహాగా చాలా బలవంతులు,ప్రభావవంతమైనవారు. నంబర్ 2 అయితే మీరు స్వతహాగా చాలా దయగలవారు.
3నుంచి మీ ఫోన్ లాక్ ప్యాటర్న్ మొదలైతే వీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. 4 నబంర్ అయితే వీరు తమ జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధిస
్తారు.
5వ నంబర్ వ్యక్తులు స్వేచ్ఛ , సాహసాన్ని ఇష్టపడతారు.6వ నంబర్ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తారు. అందరినీ ప్రేమిస్తారు.
7వ నంబర్ మీ ఫోన్ లాక్ ప్యాటర్న్ అయితే వీరు చాలా ఆలోచనాత్మక వ్యక్తులు. 8వ నంబర్ వ్యక్తులు చాలా శక్తివంతులు. 9వ నంబర్ ఉన్న వ్యక్తులు దయ
గలవారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
30 ఏళ్లతర్వాత మహాద్భుతం.. కానీ ఈ రాశుల వారికి చుక్కలే ఇక!
లవర్ లేదని బాధపడుతున్నారా.. మీ కోసమే అదిరిపోయే న్యూస్!
మాజీ ప్రపంచ సుందరి అందా విందు..పూల డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్!