30 ఏళ్లతర్వాత మహాద్భుతం.. కానీ ఈ రాశుల వారికి చుక్కలే ఇక!

samatha 

13 february 2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి.

అయితే ఈ మహా శివరాత్రికి మహా అద్బుతం జరగనుంది. 30 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మహాశివరాత్రి తర్వాత  కుంభ రాశిలో ఇప్పటికే వని సంచరిస్తుండగా, మళ్లీ ఇదే రాశిలోకి రవి ప్రవేశించడం జరుగుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి సమస్యలు ఏర్పడనున్నాయి.

మిథున రాశి వారికి ఈ శివరాత్రి తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

 ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందునా, వీరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో అప్రమత్తం అవసరం.

సింహరాశికి  7వ ఇంట్లో కుంభరాశిలో రవితో కలిసి ఉంటున్నాడు. దీని కారణంగా, ఈ రాశి వారు  ఆఫీసులో పనిచేసే వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తారు.

మీరు కార్యాలయంలోని సీనియర్ అధికారులతో పాటు తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలను ఎదుర్కుంటారు.  ఈ సమయంలో మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి వారికి చుక్కలు తప్పవంట. వీరు  తమ పిల్లల ఆరోగ్యం, చదువుల గురించి ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.