ప్రపంచంలో పార్లమెంట్ లేని దేశాలు ఇవే!
Prudvi Battula
15 September 2025
నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని ఆధునిక దేశాల ప్రభుత్వాలు ఉత్తమ సౌకర్యాలతో కుడిన పార్లమెంట్లను కలిగి ఉన్నాయి.
వీటన్నిటి రూపం ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ.. పార్లమెంట్ లేని దేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.?
పశ్చిమాసియాలో చాలా ముఖ్యమైన దేశమైన సౌదీ అరేబియాకు పార్లమెంటు లేదు. ఈ దేశ పాలన రాజకుటుంబ చేతుల్లో ఉంది.
ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో కూడా, పరిపాలన పూర్తిగా పోప్ చేతుల్లోనే ఉంటుంది. పార్లమెంటు లేదు.
యుఎఇని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. కానీ దాని సభ్యులకు పరిమిత అధికారం ఉంటుంది. చాలా మంది నియమితులవుతారు.
గతంలో ఖతార్‌లో కూడా పార్లమెంట్ లేదు. కానీ ఇప్పుడు ఒక సలహా మండలి ఏర్పడింది. కానీ దాని అధికారం పరిమితం.
ఇతర గల్ఫ్ దేశాలలో పార్లమెంట్ వంటి సంస్థలు ఉన్నాయి. కానీ వాటికి ప్రజలపై అధికారం చాలా తక్కువగా ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంట్ చైనాది. ఇందులో మొత్తం 2,980 మంది ప్రభుత్వనికి సంబందించిన అధికారులు ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
బాత్రూమ్లో వీటిని ఉంచితే.. దరిద్రంతో రూమ్ షేర్ చేసుకున్నట్టే..
స్మార్ట్ఫోన్కు ఫాస్ట్ ఛార్జర్ హానికరమా? వాస్తవం ఏంటి.?
ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు కన్నురెప్పలు కొడతారో తెలుసా?