ఇది డ్రాగన్ ఫ్రూట్ దండయాత్ర.. ఆ సమస్యలకు ఇక రప్పా రప్పే..
14 October 2025
Prudvi Battula
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇందులో ఉన్న తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ దీనికి కారణం.
దీన్ని తింటే సేపు పొట్ట నిండుగా అనిపించి తక్కువ తింటారు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. అలాగే జీవక్రియ, శక్తి మెరుగుపడుతుంది.
ఇందులోలో ఉన్న బీటా-సానిన్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ డయాబెటిక్ రోగులలో పోషకాల లోపాన్ని తీరుస్తుంది.
దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి డయాబెటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ తరుచు తింటూ ఉంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇది గుండె జబ్బులను దూరం చేస్తుంది.
ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది. దీన్ని తింటే గుండెపోటు రాకుండా ఉంటుంది.
దీనిలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నందున ఎముకలను బలపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ పండు తింటే అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది. దీనిలో అధిక ఫైబర్ రక్త ప్రసరణను మరుగుపరుస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?