చాణక్య నీతి: ఈ విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ముందుకు వెళ్లలేరు
Prasanna Yadla
08 April 2026
Pic credit - Pixabay
ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఇప్పటికి కూడా తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారు
ఆచార్య చాణక్యుడు
జీవితంలో సంపద గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఆయన ఎన్నో విషయాలు చెప్పారు
అలాగే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే.. ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆయన అంటున్నారు
ఎప్పుడూ సిగ్గుపడకూడదు
మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడాలి అలాగే అభిప్రాయాలను వ్యక్తపరచాలి
అభిప్రాయాలను వ్యక్తపరచాలి
కొందరు ఏదైనా మాట్లాడాలంటే..చాలా ఆలోచిస్తారు.. అభిప్రాయాలను చెప్పడానికి కూడా సంకోచిస్తారు.
చెప్పడానికి కూడా సంకోచిస్తారు
ఆకలిగా ఉన్నప్పుడు తినాలి పక్కన ఎవరో ఉన్నారని తినడానికి సిగ్గుపడకూడదని చాణక్యుడు చెబుతున్నాడు
తినడానికి సిగ్గుపడకూడదు
డబ్బు అవసరం ఉన్నప్పుడు అడిగేటప్పుడు అస్సలు సిగ్గుపడకండి అయితే అది మంచి పద్దతి కాదు
డబ్బు అడిగేటప్పుడు..
చాణక్యుడి నీతి ప్రకారం తెలియని విషయాలు తెలుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదని చెబుతున్నారు
తెలియని విషయాలు తెలుసుకోవాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి