పురుషుల గురించి చేదు నిజం చెప్పిన చాణక్యుడు.. అమ్మాయిలు ఇది మీకే!
01 September 2025
Samatha
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాణక్యుడు నేటి తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింద
ి.
ఈయన బంధాలు, బంధుత్వాలు, మంచి, చెడు , స్త్రీ , జీవితం పై అనేక విషయాలు తెలియజేశాడు. అలాగే పురుషుల గురించి కొన్ని విషయాలు తెలిపారు.
పురుషులు కొన్ని సందర్భాల్లో మహిళలపై నెగిటివ్‌గా ప్రవర్తించడం చేస్తారు. దాని గురించి చాణక్యుడు లోతుగా విశ్లేషించాడు.
ఒక వ్యక్తి న శక్తిని లేదా సామాజిక అధిపత్యాన్ని కోల్పోయినప్పుడు ఆయన దూకుడుగా మారుతాడంట. ఇది వారి బలహీనతకు నిదర్శనం.
సమాజంలో పరుషులు ఉన్నతంగా ఫీల్ అవుతారు. అయితే ఒక స్త్రీ పురుషుడిని అధిగమిస్తే అప్పుడు వ్యక్తి అహం దెబ్బతింటుందంట.
అలాగే సమాజంలో స్త్రీ స్వభావాన్ని ప్రశ్నించడం చాలా తేలిక. అందుకే పురుషులు చాలా వరకు స్త్రీలపై అధిపత్యం చేలాయించాల
నుకుంటారంట.
కొన్ని సార్లు పరుషులు స్త్రీల చేతిలో ఓడిపోవడం సహించలేరంట. ఈ పరిస్థితుల్లో పరుషులు చాలా అవమానకరంగా ఫీల్ అవుతారంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ గుండెను కాపాడే బెస్ట్ ఫుడ్ ఇవే!
ఆరోగ్యానికి వరం.. పాలకూర ఎందుకు తినాలో తెలుసుకోండి!
ఈ చిన్న పూలు గడ్డిపూలు కాదండోయ్.. ఆరోగ్యాన్నిచ్చే వి!