శత్రువులను మట్టికరిపించే చాణక్య నీతి.. ఇవి తెలిస్తే మీకు తిరుగుండదు  

Prasanna Yadla

24 March 2026

Pic credit - Pixabay

చాణక్య నీతి గురించి తెలుసుకోవడానికి నేటికీ కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. 

చాణక్య నీతి

శత్రువు ఎత్తులు ముందే కనిపెట్టాలి. అతని బలాలు, బలహీనతలు అస్సలు తక్కువ అంచనా వేయకండి

శత్రువు ఎత్తులు ముందే కనిపెట్టాలి

శత్రువును అస్సలు నిర్లక్ష్యం చేయకండి అలా చేస్తే మీకు మీరు హాని చేసుకున్నట్లే

శత్రువును అస్సలు నిర్లక్ష్యం చేయకండి

మన కంటికి కనిపించే శత్రువుల కంటే కనిపించని వారు పక్కనే ఉంటారు. వారిని గుర్తించగలగాలి.

వారిని గుర్తించగలగాలి

 ఎదురుగా వచ్చే శత్రువుతో సమస్య తక్కువగానే ఉంటుంది కానీ, వెన్నుపోటు పొడిచే వాళ్లే చాలా డేంజర్ 

 వెన్నుపోటు పొడిచే వాళ్లే చాలా డేంజర్ 

 వారి బలహీనతలను ముందే గుర్తించాలి. అప్పుడే మీరు ఎత్తుకు పై ఎత్తు వేయగలరు

 శత్రువు పై ఎదురు తిరగండి 

శత్రువుకు ఉన్న బలం మీకు ఎందుకు లేదని ఒకసారి ఆలోచించండి. సమాధానం దొరుకుతుంది.

 సమాధానం దొరుకుతుంది

మీ వ్యూహాన్ని ఎవరితో చెప్పకండి దీనిని చాలా రహస్యంగా ఉంచండి అప్పుడే మీరు శత్రువును చిత్తు చేయగలరు.

అప్పుడే మీరు శత్రువును చిత్తు చేయగలరు