ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వకండి.. వస్తే మొత్తం నాశనమే 

Prasanna Yadla

06 April 2026

Pic credit - Pixabay

చాణక్య నీతి ప్రకారం, ఇలాంటి వ్యక్తులను ఇంటికి రానివ్వకూడదని అంటున్నారు. 

చాణక్య నీతి

మరి, ఆ వ్యక్తులు ఎవరో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

చాణక్య నీతి 

మోసం చేసేవారిని మీ ఇంట్లో అస్సలు రానివ్వదని చాణక్యుడు చెబుతున్నాడు.

మోసం చేసేవారిని..

అలాగే, మనసులో ఒకటి ఉంచుకుని, పైకి నటించే వాళ్ళని కూడా అస్సలు నమ్మకండి 

పైకి నటించే వాళ్ళని

నిత్యం మీతో  గొడవలు పడేవారికి కూడా దూరంగా ఉండండి. వారికి స్వార్థం, అసూయ ఎక్కువగా ఉంటుంది

మీతో  గొడవలు పడేవారిని

తప్పును ఒప్పుకోలేని వాళ్ళని మీ ఇంట్లోకి రానివ్వకండి ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ 

తప్పును ఒప్పుకోలేని వాళ్ళని  

ధర్మం, నీతి తెలియని వారిని కూడా దూరం పెట్టండి. వీరు కూడా ప్రమాదకరమే

 వీరు కూడా ప్రమాదకరమే

సోమరిగా ఉండే వారిని కూడా ఇంట్లోకి రానివ్వకూడదని చాణక్యుడు చెబుతున్నారు 

సోమరిగా ఉండే వారిని