చాణక్య నీతి : స్త్రీ పొరపాటున కూడా తన భర్తకు చెప్పకూడని సీక్రెట్స్ ఇవే!
06 october 2025
Samatha
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేయడం
జరిగింది.
ముఖ్యంగా బంధాలు బంధుత్వాలు, స్త్రీ నియమాలు, స్త్రీల గౌరవం, సక్సెస్, ఓటమి, ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన తెలిపా
రు.
అదే విధంగా ఆ చార్య చాణక్యడు తన నీతి శాస్త్రంలో స్త్రీ తన భర్తతో ఎప్పుడూ పంచుకోకూడని కొన్ని విషయాల గురించి తెలియజ
ేశారు.
కొన్ని విషయాలను స్త్రీ తన భర్త నుంచి దాచి పెట్టినప్పుడు, ఆమె వైవాహిక జీవితం చాలా బాగా సాగిపోతుందని పేర్కొన్నాడు.
చాణక్యుడి ప్రకారం, వివాహిత తమ పుట్టింటి విషయాలు ప్రతి ఒక్కటీ తమ భర్తతో పంచుకోకూడదంట. దీని వలన బంధంలో చీలికలు రావ
ు.
చాణక్యుడి ప్రకారం, భార్య తన వ్యక్తిగత పొదుపులు లేదా విరాళాల గురించి ఎప్పుడు కూడా తన భర్తతో పంచుకోకూడదంట.
భర్తలతో ఎప్పుడూ కఠినమైన మాటలు మాట్లాడకూడదంట. కోపంలో మాటలు జారితే అవి అనేక అపర్థాలకు తావిస్తాయంటున్నాడు చ
ాణక్యుడు.
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, బంధం ఎక్కువ రోజులు కొనసాగాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పదే పదే అబద్ధాలు చెప్పకూడద
ంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
వారెవ్వా.. రకుల్ ఏంటీ ఇలా మారిపోయింది..భలే ఉందిగా!
అనసూయ అందాల సెగలు.. కంటి చూపుతోనే చంపేస్తుందిగా..!
నీ అందంతో అలా చంపకే పిల్లా.. రాశిఖన్నా బ్యూటిపుల్ ఫొటోస్!