వారెవ్వా.. రకుల్ ఏంటీ ఇలా మారిపోయింది..భలే ఉందిగా!
05 october 2025
Samatha
అందాల ముద్దుగుమ్మ రకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి
ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో ప్రతి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి, తన నటతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్‌గా కొన్ని రోజులు టాల
ీవుడ్ నే షేక్ చేసింది.
ఇక తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
తర్వాత అక్కడే ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానినీతో ప్రేమలో పడింది. తర్వాత అతన్ని కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగ
ా వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే పలు బిజినెస్‌లు చూసుకుంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోల్లో తన అందంతో అందరినీ ఆకట్టుక
ుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!