వయసు 20 దాటిందా.. ఈ అలవాట్లు మార్చుకోకపోతే జేబు ఖాళీనే!
Samatha
17 july 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా ఎన్నో విషయాలను నేటి సమాజానికి అందించాడు.
ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డబ్బు, యవ్వనం గురించి ఆయ
న గొప్పగా చెప్పారు.
అయితే ఒక వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపు రావాలి అన్నా, జీవితంలో కష్టాలు లేకుండా ఎదగాలంటే తప్పకుండా కొన్ని నియమాలు
పాటించాలంట.
లేకపోతే ఆ వ్యక్తి జీవితం వృధా కావడమే కాకుండా, జేబు కూడా ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చాణ్యకుడు .దాని గురించి తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తన వయసు 20 సంవత్సరాలు దాటుతుందో, అప్పుడు అతను కొన్ని అలవాట్లు మానేస్తే జీవితం బాగుంటుందంట.
20 ఏళ్ల తర్వాత ఏ వ్యక్తి అయితే సమయాన్ని వృధా చేయకుండా, సకాలంలో తన పనులు పూర్తి చేసుకుంటాడో ఆ వ్యక్తి
ఆనందకరమైన జీవితం గడుపుతాడంట.
సోమరితనమే అతి పెద్ద శత్రువు. ఇది ఉంటే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందుకే 20 ఏళ్ల తర్వాత సోమరితనం వదిలేస్తేనే జీవితంలో ముం
దుకెళ్తారంట.
చాణక్య నీతి ప్రకారం, 20 ఏళ్లు దాటిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు వృధా చేయకూడదంట. చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవంటున్నాడు చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!