జీవితంలో గెలవాలంటే.. అలాంటి వారిని దూరం పెట్టాల్సిందే

Prasanna Yadla

05 April 2026

Pic credit - Pixabay

జీవితంలో గెలవడం ప్రతి ఒక్కరికి లక్ష్యంగా ఉంటుంది. 

చాణక్యుడి నీతి

అయితే మన గెలుపు చుట్టూ ఉన్నవాళ్ళపై కూడా పడుతుందని చాణక్యుడు చెబుతున్నాడు

చాణక్యుడి నీతి 

అయితే, ఆచార్య చాణక్యుడు దీని గురించి ఎప్పుడో ప్రస్తావించాడు. 

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడి నీతి ప్రకారం జీవితంలో గెలవాలంటే అలాంటి వారిని దూరం పెట్టాల్సిందే

అలాంటి వారిని దూరం పెట్టాల్సిందే

నెగిటివ్‌గా ఆలోచించే మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది 

నెగిటివ్‌గా ఆలోచించే మనుషులకు

మిమ్మల్ని చూసి అసూయ పడే మనుషులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి

అసూయ పడే మనుషులకు

బాధ్యత లేకుండా ప్రవర్తించే వారికి కూడా హానికరమే. వీరిని కూడా దూరం పెట్టాలి

బాధ్యత లేకుండా ప్రవర్తించే వారికి 

తప్పుడు మార్గాల్లో విజయాన్ని పొందే మనుషులకు దూరంగా ఉండాలి.

ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి