జీవితంలో ఓడిపోకూడదంటే.. ఈ పవర్ఫుల్ సూత్రాలు తెలిసి ఉండాలి 

Prasanna Yadla

30 March 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణక్య నీతి ప్రకారం, జీవితంలో ఓడిపోకూడదంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు

ఆచార్య చాణక్య నీతి

ఇవి తెలుసుకుంటే జీవితంలో పైకి వస్తారు లేదంటే ఓడిపోయ్యే అవకాశం ఉంది. 

ఆచార్య చాణక్య నీతి

మనిషి జీవితంలో సమయం చాలా ముఖ్యం. దానిని వృథా చేయకండి

జీవితంలో సమయం చాలా ముఖ్యం

అలాగే సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. అలా అయితే, జీవితంలో ఓడిపోరు

 అలా అయితే, జీవితంలో ఓడిపోరు 

చెడు అలవాట్లు ఉంటే జీవితంలో చాలా కష్టం. ఇది వారి నాశనానికి దారితీస్తుంది.

ఇది వారి నాశనానికి దారితీస్తుంది

ఎదుటి వాళ్ల మీద కోపాన్ని చూపించకూడదు అదుపులో ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి 

 కోపాన్ని చూపించకూడదు 

మీరు చెయ్యబోయే విషయాల గురించి ముందే ఎవరికీ చెప్పకండి. రహస్యాలను దాచాలి 

 రహస్యాలను దాచాలి 

మీ సొంత తప్పులను మీకు మీరే గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. 

మీరే గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి.