చాణక్యనీతి : ఏది ఏమైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా పారిపోవాలంట!
Samatha
16 july 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప రాజగురువు. అనేక అం
శాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేసిన విషయం తెలిసిందే. అవి నేటితరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అయితే చాణక్యుడు కొన్ని పరిస్థితుల్లో పారిపోవడం చాలా మంచిది అని పేర్కొనడం జరిగింది. కాగా దాని గురించి తెలుసుకుందాం.
జీవితంలో నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగాలని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.
కొన్ని పరిస్థితులను మనం మార్చలేనప్పుడు, ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రదేశంలో ఉండటం కంటే దానిని వ
ిడిచి పెట్టడమే ముఖ్యం అంట.
చాణక్యుడి ప్రకారం.. మనం నివసించే ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబం కోసం తప్పనిసరిగా ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశ
ానికి పారిపోవాల్సిందేనంట.
అలాగే హింసాత్మక ప్రదేశం, ఎక్కువ అల్లర్లు జరుగుతున్న చోట ఉండటం కంటే కుటుంబంతో వేరే చోటకు పారిపోవడమే ఉత్తమం.
శత్రవులు మీపై దాడి చేయడానికి ప్రయత్నించడం లేదా, వారు వ్యూహం లేకుండా దాడి చేసినప్పుడు ఆలోచించకుండా అక్కడి న
ుంచి పారిపోవాలంట.
అదే విధంగా, శక్తివంతుడైన రాజు మనం దేశంపై దాడి చేసినప్పుడు, ఆ ప్రదేశం నుంచి పారిపోవడమే మంచిదని చెబుతున్నాడు చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తులు మరణించే వరకు పేదవారిగానే ఉంటారు!
శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
ఉదయాన్నే గ్రీన్ టీ తాగేవారి వ్యక్తిత్వం ఇదే!