అబ్బాయిలూ.. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి
Prasanna Yadla
28 March 2026
Pic credit - Pixabay
చాణక్యుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి నేటికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
చాణక్య నీతి
ఇక అబ్బాయిలూ.. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు
ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి
భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలబడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి
తోడుగా నిలబడే అమ్మాయి
రూపం కంటే గుణం ముఖ్యం అలాంటి వాళ్ళు భర్త గౌరవాన్ని కాపాడగలరు.
రూపం కంటే గుణం ముఖ్యం
ఆస్తి చూసి వచ్చే వారిని కాకుండా భర్త గుణం చూసి వచ్చే పెళ్ళి చేసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు.
భర్త గుణం చూసి..
ప్రతి విషయంలో నిజాయితీగా ఉండే అమ్మాయి వివాహం చేసుకంటే ఎలాంటి కష్టాలు రావు
ఇలాంటి అమ్మాయి అయితే కష్టాలు రావు
మంచి ప్రవర్తన ఉన్న వారిని చేసుకుంటే భర్త నలుగురిలో తిరగగలరు.
మంచి ప్రవర్తన
కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే అమ్మాయి అయితే భర్త చెయ్యి ఎన్నటికీ విడువదు
కుటుంబ పరిస్థితులు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా