చాణక్య నీతి : ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు
samatha
6 November 2026
Pic credit - Pinterest
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అలాగే చాణక్యుడు ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదు. చేస్తే జీవితాంతం బాధపడతారు అని చెప్పారు.
చేయకూడని తప్పులు
కాగా, చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో అస్సలే చేయకూడని తప్పులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అవి ఏవి అంటే?
చాలా మంది కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదంట. దీని వలన చ
ాలా సమస్యలు ఎదుర్కుంటారు.
కోపంలో నిర్ణయాలు తీసుకోవడం
అలాగే,తల్లిదండ్రులను బాధపెట్టిన వాడు, గురువులను అవమానించిన వాడు జీవితంలో ఏదో ఒకసారి బాధపడక తప్పదు అని చెబుతున్నాడు చాణక్యుడు.
తల్లిదండ్రులను బాధపెట్టినవాడు
చాణక్యుడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు, ఒక వ్యక్తి తన బలహీనత, రహస్యాలను బయటకు చెప్పకూడదు, చెబితే నష్టపోవాల్సిందేనంట.
బలహీనత బయటపెట్టడం
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఎవరు అయితే తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్ముతారో, వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటారంట.
తెలియని వ్యక్తులను నమ్మడం
అలాగే, ఎవరు అయితే సమయాన్ని వృధా చేస్తారో వారు కూడా చాలా బాధపడాల్సి వస్తుందని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.
సమయాన్ని వృధా చేయడం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!