లక్షలు ఉన్నా సెలబ్రిటీలు నిల్వ ఉన్నది ఎందుకు తింటున్నారు?

Prasanna Yadla

 12 June  2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు కూడా పేదల అలవాట్లనే ఫాలో ఆవుతున్నారు. ఇంకా కొందరు హీరోలైతే ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే తింటున్నారు

పేదల అలవాట్లు

ఇంకా దీనిని మండే ఎండల్లో చల్లగా ఉన్నప్పుడు కూడా దీనిని ఎంచక్కా తినొచ్చు  

చల్లగా ఉన్నప్పుడు కూడా 

ఇటీవలే ఓ తెలుగు హీరో ఇంటర్వ్యూలో చెప్పడం వలన ఇది బాగా వైరల్ అవుతుంది  

ఇది బాగా వైరల్ అవుతుంది  

మరి ఇక అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

తయారీ విధానం

 రాత్రి మిగిలిన అన్నం, ఒక గ్లాస్ నీరు, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా నాలుగు పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర ,  ఊరగాయను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

ఇంకా దీనిలో తినడానికి మీకు ఏ పచ్చడి వీలుగా అనిపిస్తే  అదే దీనిలో వేసుకుని తినొచ్చని అంటున్నారు. 

ఏ పచ్చడి వీలుగా అనిపిస్తే

ఉదయం పూట లైట్ ఫుడ్స్ తినాలి కాబట్టి ఇది తింటే కొద్దీ నిముషాల్లోనే జీర్ణమవుతుంది.

నిముషాల్లోనే జీర్ణమవుతుంది. 

ఇది  దేశంలోనే మంచి ఆహారం మిగిలిపోయిన అన్నంలో కొద్దిగా పాలు పోసి ఇంకా పెరుగు  వేస్తే ఉదయానికి పెరుగవుతుంది 

దేశంలోనే మంచి ఆహారం