వీటిని రోజూ తింటే కళ్లజోడు విసిరేయొచ్చు..
29 September 2026
TV9 Telugu
TV9 Telugu
రోజూ ఒక క్యారెట్ తింటే కంటిచూపు బాగుంటుందని అనేకసార్లు విని ఉంటాం. కానీ ఆ మాటను పెద్దగా పట్టించుకోక కళ్లజోళ్లు కొనితెచ్చుకుంటాం
TV9 Telugu
క్యారెట్ కళ్లకే కాదు మరెన్నో విధాల మేలు చేస్తుంది. క్యారెట్‌లో ప్రొటీన్లు, పీచు, ఎ, బి1, బి6, సి, కె విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం దండిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.నీ మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో ఎముకలు, దంతాలకు పటుత్వం వస్తుంది
TV9 Telugu
తరచూ క్యారెట్లు తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం పొడిబారదు. ముఖానికి మెరుపునిస్తాయి
TV9 Telugu
జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది. మలబద్ధక సమస్య రాదు. వీటిలోని విటమిన్-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది
TV9 Telugu
ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. మెదడు చురుగ్గా పనిచేస్తుంది
TV9 Telugu
ఇవి రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్లతో కూర, పచ్చడి, హల్వా, జ్యూస్ చేయొచ్చు
TV9 Telugu
ఫ్రైడ్‌రైస్, సాంబార్‌లకు అదనపు రుచి తెస్తాయి. సలాడ్, కేక్, కుకీస్, ఐస్‌క్రీమ్, చాక్లెట్లు, మిఠాయిల్లో క్యారెట్లను ఉపయోగిస్తారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి