డయాబెటిస్‌ ఉన్నవాళ్లు బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..?

Jyothi Gadda

04 February 2025

డయాబెటిస్  సమస్య ఉన్న వాళ్ళు బెల్లంతో తయారు చేసే టీని తాగవచ్చా అనే సందేహం ఉంటుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం బెల్లంలో బోలెడు పోషకాలు ఉంటాయి. 

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు డాక్టర్‌ సలహా మేరకు తక్కువ మోతాదులో బెల్లం తీసుకోవచ్చు. బెల్లంలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చక్కెరతో పోలిస్తే ఇది కాస్త మంచిది.

డయాబెటిస్  సమస్య ఉన్న వాళ్ళు బెల్లంతో తయారు చేసే టీని తాగవచ్చా అనే సందేహం ఉంటుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం బెల్లంలో బోలెడు పోషకాలు ఉంటాయి. 

డయాబెటిస్‌తో బాధపడేవారు బెల్లం తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పుతుంది. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కానీ బెల్లం టీ తాగడం వల్ల లాభాలు, నష్టాలు కొన్ని ఉన్నాయి.

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు బెల్లం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బెల్లంలో కూడా చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది.

డయాబెటిస్‌ ఉన్నవారు బెల్లం టీ తాగవచ్చా అనేది చాలా మందికి ఉన్న సందేహం. బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చక్కెర లాగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.

బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ తో కొంతమందికి శక్తి వస్తుంది.

బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల కొందరికి శక్తి వస్తుంది.