రొయ్యలు తాజాగా ఉన్నాయో లేదో ఇలా గుర్తించండి..

Prasanna Yadla

 09 July  2026

Pic credit - Pinterest

ముందుగా రొయ్యలు కొనేటప్పుడు వాటి వాసన చూసి తీసుకోవాలి ఎందుకంటే, అవి తాజాగా ఉన్నాయా? లేవా అని చెక్ చేయాలి

వాసన చూసి తీసుకోవాలి 

అవి కొంచం వేరేలా వాసన వచ్చినా కూడా దానిని తీసుకోకపోవడమే మంచిది అలాంటివి తినొద్దు

 అలాంటివి తినొద్దు 

ఇంకా రొయ్యల రంగు కూడా చూడండి ఇవి మంచిగా ఉన్నాయో లేదో గమనించండి.

రొయ్యల రంగు

ఇంకా ఇవి పట్టుకున్నప్పుడు కొద్దిగా జిగురుగా ఉన్నా లేదా  మెత్తగా ఉన్నా కూడా వాటిని కూడా తీసుకోకూడదు 

 జిగురుగా

ఇంకా ఈ రొయ్యలను మీరు ఎప్పుడు ఉన్నా ముందు శుభ్రంగా ఉన్నాయా లేవా అనేది చూసి తీసుకోవాలి 

శుభ్రంగా ఉన్నాయా? లేవా

అలాగే బయట తీసుకుంటే ఈ ప్యాకెట్‌పై తయారీ, గడువు తేదీలను కూడా ఒకటికి రెండు చెక్ చేయండి.

తయారీ, గడువు తేదీలను

ఈ రొయ్యలను బాగా ఉడికించి మాత్రమే వీటిని తీసుకోవాలి ఇదే మీ  ఆహార భద్రతకు చాలా మంచిది 

బాగా ఉడికించి మాత్రమే

సీఫుడ్  అంటే పడని వాళ్లు ఈ రొయ్యలు తినే ముందు ఒకటికి రెండు చెక్ చేసుకుని వీటిని తినాలి

సీఫుడ్  అంటే పడని వాళ్లు