బటర్ మిల్క్ మంచిదే కానీ, వారికి మాత్రం డేంజర్ 

Prasanna Yadla

  17 May 2026

Pic credit - Pinterest

మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించి జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

మజ్జిగ

ఇంకా  సమ్మర్లో డీహైడ్రేషన్ తగ్గించి బాడీ మొత్తాన్ని కూల్‌గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. 

డీహైడ్రేషన్

ఇంకా  దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో బ్యాక్టీరియానుపెరిగేలా చేస్తాయి. 

ప్రోబయోటిక్స్

అయితే, కొందరికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తీవ్రతరం అవుతాయి

కడుపు ఉబ్బరం

ఈ మజ్జిగను అధికంగా తాగితే జలుబు, దగ్గు వంటివి వస్తాయని నిపుణలు చెబుతున్నారు. 

జలుబు, దగ్గు

అదే విధంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారు ఉప్పును వేసి మజ్జిగను తాగొద్దు

కిడ్నీ సమస్యలు

ఇంకా రాత్రి సమయంలో ఈ మజ్జిగను తాగితే  జీర్ణ సమస్యలతో ఇబ్బంది కలుగుతుంది  

జీర్ణ సమస్యలు

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్