డేంజర్ బెల్.. వీరు బ్లాక్ కాఫీ తాగడం చాలా ప్రమాదకరం

Samatha

23 september 2026

Pic credit - Pinterest

బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తాగడానికి ఆసక్తి చూపుతారు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన శరీరానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చి, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

అయితే ఇది ఆరోగ్యానికి ఇది మంచిదే అయినప్పటికీ కొంత మంది అస్సలే దీనిని బ్లాక్ కాఫీని తాగకూడదంట. వారు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం.

గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడే వారు అస్సలే బ్లాక్ కాఫీ తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వీరు కాఫీకి దూరంగా ఉండాలి.

నిద్రలేమి సమస్యతో  బాధపడే వారు కూడా వీలైనంత వరకు బ్లా్క్ కాఫీకి దూరంగా ఉండాలి అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

కాఫీ BP ని, హార్ట్ బీట్ ని సడన్ గా పెంచుతుంది. అందువలన బీపీ ఉన్న వారు గుండె సమస్యలు ఉన్నవారు బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు.

గొంతులో మంట వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు బ్లాక్ కాఫీ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా ఎవరు అయితే హైపర్ థైరాయిడ్‌తో బాధపడుతున్నారో వారు కూడా వీలైనంత వరకు బ్లాక్ కాఫీ తాగకూడదంట.